Sunday, January 30, 2011
Monday, January 24, 2011
Sunday, January 23, 2011
Saturday, January 22, 2011
Wednesday, January 19, 2011
Tuesday, January 18, 2011
Sunday, January 9, 2011
Thursday, January 6, 2011
Sunday, January 2, 2011
Water Drops
ఎన్నో రోజులనుండి Water Drops తీయాలి అని అనుకునే వాడిని . ఈ రోజు అనుకోకుండా $ షాప్ లో మంచి డిజైన్ ఉన్న పేపర్ plates దొరికాయి.
NO photoshop Tricks . No Extra Gear
Items Needed - Tripod , డిజైన్ పేపర్ plate (Plain blue / Red / Yellow కూడా బాగుంటాయి ),
Camera - Manual Mode , Manual Focus , ISO - 400
Friday, December 31, 2010
Digital Photography Tips - 1
Following is general rule guidelines which will improve the outlook of your pictures and your photographic skills.
The Rule of Thirds
బహుశ, ,Photography composition లో చాల ప్రసిద్దిగాంచిన principle ఈ "Rule of thirds". మీరు ఏదైనా ఫోటోగ్రఫి క్లాసు లో join అవుతే లేక ఏదైనా ఫోటోగ్రఫి website లో ఫోటోగ్రఫి Compostion గురించి చదివితే, మొట్ట మొదట చెప్పేది ఈ "Rule of Thirds " This rule helps you to take balanced and interesting photos .
ఈ Rule of Thirds అంటే ఏమిటి ???
మీ Picture Frame ని 3 భాగాలు (Horizontally ) 3 భాగాలు (Vertically ) ఊహించండి, అంటే మీరు మీ పిక్చర్ ని 9 భాగాలు చేస్తున్నారు ( మనం చిన్నపుడు ఆడిన Tic - Tac - Toe ). మీ camera LCD Screen కింద పెట్టిన picture ల ఉంటుంది. ఇప్పుడు వచ్చే అన్ని DSLR మరియు Point and Shoot cameras లో Grid Display option ఉన్నవి. just enable చెయ్యండి...
ఇప్పడు మీరు తీయబోయే picture లో ముఖ్యమైన focus point పైన red కలర్ దగ్గరగా ఉండేట్లు చూసుకోండి. ఉదహరణకి, ఒక close up లో పువ్వుని ఫోటో తీస్తున్నాము, ఆ పువ్వులో ఉండే intersting point ఈ నాలుగు స్పాట్ లో ఏదోకటి దాని మీద వచ్చేల చూడండి. లేదా ఒక వ్యక్తీ portrait లో తీస్తుంటే, ముఖం లో కళ్ళు ముఖ్యమైనవి కదా, ఆ కళ్ళు ఈ నాలుగు స్పోట్స్ లో ఏదో ఒక దాని మీద రానియండి.
ఈ కింది pictures నేను తీసినవి - showing as an example .
ఈ కింది pictures నేను తీసినవి - showing as an example .
కొన్ని "Rule of Thirds" గూగుల్ examples ఇక్కడ చూడండి.
కొంత మంది photographers ఇది చాల natural గా వస్తుంది, మరి కొంత మందికి టైం & ప్రాక్టీసు తో అలవాటు అవుతుంది.
చివరగా, మీరు మీ pictures ని MS Paint or Google Picasa లో edit చేసేటప్పుడు ఈ Principle ని గుర్తుపెట్టుకొని crop and Reframe చెయ్యండి ఆ తరవాత తేడ చూడండి.
Before and after crop ఇక్కడ చూడండి. మొదటి picture లో మీ చూపులు automatic గా పువ్వు పక్కన ఉన్న empty space లో కి వెళ్తాయి . Cropped picture లో, పువ్వు మరియు Pollen మీద ఉంటాయి. మీ old pictures ని ఈ rule use చేసి చూడండి and may be you will realize what impact it might have on your photos
![]() |
| Before Crop |
![]() |
| After Crop |
గమనిక - నేన పైన చెప్పింది ఒక Guideline మాత్రమె, Rules are meant to be broken and sometimes you get stunning pictures by breaking rules .
Please feel free to ask any questions or doubts and I will try to answer .
If you find this interesting, let me know and next time I will write on
1. Depth of Field
2. Working the lines in your photography
3. Fill your Frame
4. Importance of Focal Point.
5 . Getting right background
థాంక్స్
-రాజేష్
Subscribe to:
Posts (Atom)












