Friday, December 31, 2010

Digital Photography Tips - 1

Following  is  general rule guidelines which will improve the outlook of your pictures and  your photographic skills.
The Rule of Thirds

బహుశ, ,Photography composition లో  చాల  ప్రసిద్దిగాంచిన  principle ఈ  "Rule of thirds". మీరు ఏదైనా ఫోటోగ్రఫి క్లాసు లో join అవుతే లేక ఏదైనా ఫోటోగ్రఫి website లో ఫోటోగ్రఫి Compostion గురించి చదివితే, మొట్ట మొదట చెప్పేది ఈ "Rule of Thirds " This rule helps you to take balanced and interesting photos .
ఈ Rule of Thirds  అంటే ఏమిటి ???
మీ Picture Frame ని 3 భాగాలు (Horizontally ) 3 భాగాలు (Vertically ) ఊహించండి, అంటే మీరు మీ పిక్చర్ ని 9 భాగాలు చేస్తున్నారు ( మనం చిన్నపుడు ఆడిన  Tic - Tac - Toe ). మీ camera LCD Screen కింద పెట్టిన picture  ల ఉంటుంది. ఇప్పుడు వచ్చే అన్ని DSLR మరియు Point and Shoot cameras లో Grid Display option ఉన్నవి. just enable చెయ్యండి...

ఇప్పడు మీరు తీయబోయే picture లో ముఖ్యమైన focus point పైన red కలర్ దగ్గరగా ఉండేట్లు చూసుకోండి.  ఉదహరణకి, ఒక close up లో  పువ్వుని ఫోటో తీస్తున్నాము, ఆ పువ్వులో ఉండే intersting point   ఈ నాలుగు స్పాట్ లో ఏదోకటి దాని మీద వచ్చేల చూడండి. లేదా ఒక వ్యక్తీ portrait లో తీస్తుంటే, ముఖం లో కళ్ళు ముఖ్యమైనవి కదా, ఆ కళ్ళు ఈ నాలుగు స్పోట్స్ లో ఏదో ఒక దాని మీద రానియండి.

ఈ కింది pictures నేను తీసినవి - showing as an example .

 
కొన్ని "Rule of Thirds" గూగుల్ examples ఇక్కడ  చూడండి.

కొంత మంది photographers ఇది  చాల natural గా వస్తుంది, మరి కొంత మందికి టైం & ప్రాక్టీసు తో అలవాటు అవుతుంది.
చివరగా, మీరు మీ pictures ని MS Paint or Google Picasa లో edit చేసేటప్పుడు ఈ Principle  ని గుర్తుపెట్టుకొని crop and Reframe చెయ్యండి ఆ తరవాత తేడ చూడండి.
Before and after crop ఇక్కడ చూడండి. మొదటి picture లో  మీ చూపులు automatic గా పువ్వు పక్కన ఉన్న empty space లో కి వెళ్తాయి . Cropped picture లో, పువ్వు మరియు Pollen మీద ఉంటాయి. మీ  old pictures ని  ఈ  rule use చేసి చూడండి   and may be you will realize what impact it might have on your photos


Before Crop

After Crop
 

గమనిక - నేన పైన చెప్పింది ఒక Guideline మాత్రమె, Rules are meant to be broken  and sometimes you get stunning pictures by breaking rules .

Please feel free to ask any questions or doubts and I will try to answer .


If you find this interesting, let me know and next time I will write on
1.       Depth of Field
2.       Working the lines in your photography
3.       Fill your Frame
4.       Importance of Focal  Point.
       5 .  Getting right background

థాంక్స్
-రాజేష్






7 comments:

Rao S Lakkaraju said...

Rajesh
Thanks for the lesson. It is interesting. Please continue.

rams said...

Nice Narration plss carry , very useful to freshers like me carry
anna okka sari modelidite blog bullets ravala

ఆ.సౌమ్య said...

very interesting, thanks for the tips...please continue

ఇందు said...

Rajesh thankyou somuch for your tips.......these would b very helpful my my new camera :)

ఇందు said...

Yes! Rajesh...continue your Photography tips Posts....They are interesting :)Waiting for next one

Rajesh said...

Thank you all... will write on Depth of Field. Idi koncham complicated and confusing subject. Pictures toni explain cheste easy ga ardham avuthundi..

రాధిక(నాని ) said...

రాజేష్ గారు ,మీ టిప్స్ చాలా బాగున్నాయండి.థాంక్స్ అండి.