Saturday, November 13, 2010

న్యూ యార్క్ సిటీ

న్యూ యార్క్ సిటీ పానరోమిక్ వ్యూ. రెండు పిక్స్ నీ ఆప్లోడ్ చేస్తున్న. కూడలి బ్లాగ్ వాళ్ళు ఈ పిక్స్ ని ఎంత కంప్రేస్స్ చేస్తారో తెలియదు.
ఈ పిక్స్ నీ నేను తీసింది ఎలా అంటే


ట్రిపోడ్ మీద కామెర ఫిక్స్ చేసి, మాన్యుల్ మోడ్ లో, exposure నీ సెట్ చేసి, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ వరకు ఒక పది పిక్స్ ఒక దాని తర్వాత ఒకటి తీస్తూ విత్   ట్వెంటీ % overlap చేశా. అన్ని పిక్చర్స్ ని Photoshop లో merge చేసి stich చేస్తే... ఇది output  .......

4 comments:

నేను said...

Good work.
image size takkuva vunnattundi. meeru teesina pics actual size adena leka photoshop lo kudinchaaraa ?
ee pic maalika lo baane vundi. mee blog ki vachepaatiki mee page layout daatesi kanipistundi.

Rajesh said...

ధంక్స్ బద్రి...

నెను usual గా Camera RAW format లొ shoot చెస్తాను , Photoshop లొ post processing చెసి, JPEG లొ save చెస్తాను for web uploads. ఈ New York Day Picuture JPEG లొ around 24mb వచ్చింది .

ఇది నెను 2ft x 12 ft print చెసినప్పుదు all the fine details are clearly visible.

కూడలి నా రెందూ pictures ని ఒకెసారి upload చెయనివట్లెదు. ఇంకొ seperate thread open చెసి upload చెస్తాను ..

తృష్ణ said...

చాలా బావుందండి ప్రయోగం.

Rajesh said...

Thank you Trishna gaaru