Showing posts with label Experiments. Show all posts
Showing posts with label Experiments. Show all posts

Thursday, October 17, 2013

Experiment with Smoke

 
 
Lens - EF28-135mm f/3.5-5.6 IS USM

Shutter Speed - 1/100 sec
Exposure - Manual
ISO - 100
Focal Length - 80 mm
Aperture Value - F5.0

 


 
 





Tuesday, October 15, 2013

Trailing Lights

Exif Info

Lens - EF28-135mm f/3.5-5.6 IS USM
Shutter Speed - 12 Seconds
Focal Length - 35 mm
Aperture Value - F/3.5
Exposure - Manual





 

Saturday, March 10, 2012

Egg and Scallions

I am getting bored with Flowers and Insects, just for a change, I wanted to do something different. Hope you all like it !!


Wednesday, September 7, 2011

Web Jewels


View it in the large format - Double click the image.

Wednesday, March 30, 2011

Rain Drops

Shutter Speed - 1/60 sec, F-Stop -3.2, Focal Length -100 mm, Flash - Fired

Sunday, January 2, 2011

Water Drops


ఎన్నో రోజులనుండి Water Drops  తీయాలి అని అనుకునే వాడిని . ఈ రోజు అనుకోకుండా $ షాప్ లో మంచి డిజైన్ ఉన్న పేపర్ plates  దొరికాయి.

NO photoshop Tricks . No Extra Gear

Items Needed - Tripod , డిజైన్ పేపర్ plate (Plain blue / Red / Yellow  కూడా బాగుంటాయి  ),
Camera - Manual Mode , Manual Focus , ISO - 400












Wednesday, December 8, 2010

Experiment with a book and ring

నిన్న రాత్రి ఏదో నవల చదువుతూ రింగ్ తీసి బుక్ మధ్యలో పెట్టి వేరే పని చూసి మళ్ళి చదువుదామని book ని తీస్తుంటే .... రింగ్ నుంచి ఒక షాడో కనపడినది, ఇంకేముంది, Torch Light వేసి .......ఇదిగో మీముందు..
Can someone critique this shot please?
థాంక్స్
Rajesh

Saturday, November 20, 2010

Experiment with smoke


ఎలా తీసాను అంటే:

కావలిసిన వస్తువులు : -  చీకటి గది, Torch లైట్, 2 లేక 3 అగరబతి, black background (cloth or wood board  )
Camera Settings - Manual mode , Auto Focus , Shutter Speed - 1 /250 Sec , ISO - 200 , Camera Flash


Step 1 -  ఒrక చీకటి గది లో చీకటి back ground  . ఈ set up ఎందుకంటే, తీసిన photo లో black background రావాలి ఇంకా only అగరాబతి నుంచి smoke highlight అవాలి. If you are shooting against a dark background , ఒక 4 లేక 5 అడుగులు నుంచి shoot చేయండి లేకపోతే camera flash reflect అవుతుంది.


Step 2 - అగరాబతి ని వెలిగించి ఒక 15 seconds తరవాత ఉదేసి stand లో పెట్టేయండి. ఇప్పుడు torch light ని అగరాబతి నుంచి వచ్చే smoke మీద ఫ్లాష్ చేసి పెట్టండి .


Step 3 - ఇప్పుడు రూం లో lights అన్ని ఆర్పేసి shoot చెయ్యండి. అగరాబతిని slow గా wave చెయ్యండి different shapes కోసం. కాస్త నెమ్మది గా ఉదితే smoke లో softness వస్తుంది. You   can innovate more ideas with shapes


Step 4 - Post Processing  (optional ) - This is completely up to you , I only adjusted curves and added gradient in  Photoshop . You can download GIMP , which is freeware also available for windows  and play with coloring the smoke .


Happy shooting.
థాంక్స్
Rajesh



Thursday, November 4, 2010

స్త్రాబెర్రి ఎక్ష్పెరిమెంట్


ఒక బౌల్ లొ కొంచం పాలు పొసి, కొంచం పైనుంచి స్త్రాబెర్రి వదిలాను. కమెర త్రిపాడ్ మీద ఫిక్ష్ చెసి , క్లిక్ చెసాను. నా గోల్, ఒక స్త్రాబెర్రి పాలలొ, ఒక స్త్రాబెర్రి కొంచం పాలను టఛ్ చెస్తు, ఇంకొతి గాలి లొ ఉందాలి.
ఓక రెందు గంటాల  పాటు ఎక్ష్పెరిమెంట్, వందల క్లిక్స్, 1 లిటెర్ పాలు వెస్ట్ తర్వత...... ఇది నా ఫైనెల్ పిక్చర్.






One more  పిక్ఛర్

One more....