Friday, November 26, 2010
Monday, November 22, 2010
Saturday, November 20, 2010
Experiment with smoke
ఎలా తీసాను అంటే:
కావలిసిన వస్తువులు : - చీకటి గది, Torch లైట్, 2 లేక 3 అగరబతి, black background (cloth or wood board )
Camera Settings - Manual mode , Auto Focus , Shutter Speed - 1 /250 Sec , ISO - 200 , Camera Flash
Step 1 - ఒrక చీకటి గది లో చీకటి back ground . ఈ set up ఎందుకంటే, తీసిన photo లో black background రావాలి ఇంకా only అగరాబతి నుంచి smoke highlight అవాలి. If you are shooting against a dark background , ఒక 4 లేక 5 అడుగులు నుంచి shoot చేయండి లేకపోతే camera flash reflect అవుతుంది.
Step 2 - అగరాబతి ని వెలిగించి ఒక 15 seconds తరవాత ఉదేసి stand లో పెట్టేయండి. ఇప్పుడు torch light ని అగరాబతి నుంచి వచ్చే smoke మీద ఫ్లాష్ చేసి పెట్టండి .
Step 3 - ఇప్పుడు రూం లో lights అన్ని ఆర్పేసి shoot చెయ్యండి. అగరాబతిని slow గా wave చెయ్యండి different shapes కోసం. కాస్త నెమ్మది గా ఉదితే smoke లో softness వస్తుంది. You can innovate more ideas with shapes
Step 4 - Post Processing (optional ) - This is completely up to you , I only adjusted curves and added gradient in Photoshop . You can download GIMP , which is freeware also available for windows and play with coloring the smoke .
Happy shooting.
థాంక్స్
Rajesh
Sunday, November 14, 2010
Saturday, November 13, 2010
న్యూ యార్క్ సిటీ
న్యూ యార్క్ సిటీ పానరోమిక్ వ్యూ. రెండు పిక్స్ నీ ఆప్లోడ్ చేస్తున్న. కూడలి బ్లాగ్ వాళ్ళు ఈ పిక్స్ ని ఎంత కంప్రేస్స్ చేస్తారో తెలియదు.
ఈ పిక్స్ నీ నేను తీసింది ఎలా అంటే
ట్రిపోడ్ మీద కామెర ఫిక్స్ చేసి, మాన్యుల్ మోడ్ లో, exposure నీ సెట్ చేసి, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ వరకు ఒక పది పిక్స్ ఒక దాని తర్వాత ఒకటి తీస్తూ విత్ ట్వెంటీ % overlap చేశా. అన్ని పిక్చర్స్ ని Photoshop లో merge చేసి stich చేస్తే... ఇది output .......
ఈ పిక్స్ నీ నేను తీసింది ఎలా అంటే
ట్రిపోడ్ మీద కామెర ఫిక్స్ చేసి, మాన్యుల్ మోడ్ లో, exposure నీ సెట్ చేసి, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ వరకు ఒక పది పిక్స్ ఒక దాని తర్వాత ఒకటి తీస్తూ విత్ ట్వెంటీ % overlap చేశా. అన్ని పిక్చర్స్ ని Photoshop లో merge చేసి stich చేస్తే... ఇది output .......
Wednesday, November 10, 2010
Thursday, November 4, 2010
స్త్రాబెర్రి ఎక్ష్పెరిమెంట్
ఒక బౌల్ లొ కొంచం పాలు పొసి, కొంచం పైనుంచి స్త్రాబెర్రి వదిలాను. కమెర త్రిపాడ్ మీద ఫిక్ష్ చెసి , క్లిక్ చెసాను. నా గోల్, ఒక స్త్రాబెర్రి పాలలొ, ఒక స్త్రాబెర్రి కొంచం పాలను టఛ్ చెస్తు, ఇంకొతి గాలి లొ ఉందాలి.
ఓక రెందు గంటాల పాటు ఎక్ష్పెరిమెంట్, వందల క్లిక్స్, 1 లిటెర్ పాలు వెస్ట్ తర్వత...... ఇది నా ఫైనెల్ పిక్చర్.
One more పిక్ఛర్
One more....
Tuesday, November 2, 2010
Subscribe to:
Posts (Atom)